కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు…