సింగరేణిలో భూగర్భంలో ఐదేళ్ల నిబంధన..!
సింగరేణిలో డిపెండెంట్ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్…