సేవా లోపమా ఇక వాట్సాప్ లో కూడా వినియోగదారుల కమిషన్‌కు పిర్యాదు చేయొచ్చు
MRP కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులు అమ్ముతున్నారా? ఉత్పత్తి నాణ్యత మరియు సేవాలోపమా? అయితే, మీరు ఇంటి నుండే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వాట్సాప్ చాట్‌బాట్’ సేవలను అందించింది. ముందుగా, వాట్సాప్…