ట్రయల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో దర్యాప్తు పూర్తయినా బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం తగదని పేర్కొంది. ‘‘ప్రజాస్వామ్యంలో పోలీసుల రాజ్యంగా వ్యవస్థ పని చేయకూడదు’’ అని స్పష్టం చేసింది. చిన్న కేసుల్లో బెయిల్ నిరాకరణ…