వరంగల్ జిల్లాలో విషాదం : స్వగ్రామానికి బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు కాటేసింది
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మరణించగా, భార్య ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి దారితీసిన పరిణామాలు:…