దళిత ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు)
పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు) దళితుల హక్కుల కోసం జీవనాంతం పోరాడిన సామాజిక ఉద్యమకారుడు. 1949 మే 10న తూర్పు గోదావరి జిల్లా దేవగుప్తం గ్రామంలో జన్మించిన రావు, దళిత మాల మహానాడును స్థాపించి షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి…