Author: admin

నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణ

జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్మి ఆనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం శుక్రవారం రాత్రి చేరారు. భార్య చికిత్స పొందుతుండగా భర్త రాజు తన కుమారుడు…

టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట: మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

టర్మ్ పాలసీలతో పాటు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై, టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలనే చర్చ జరిగింది. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై…

రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: తెలంగాణలో మార్పు కోరుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా ప్రతి నియోజకవర్గంలో 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు…

నిజామాబాద్‌లో దారుణం: మహిళపై నలుగురి సామూహిక అత్యాచారం

NZB: నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకుని డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యం చేశారు. బాధితురాలు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్‌పల్లికి చెందిన వారు ఈ…

దేవాలయం విగ్రహ ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కు స్థానికుల పిలుపు

TG: సికింద్రాబాద్‌లో పిలుపునిచ్చిన బంద్‌కి స్పందిస్తూ, స్థానికులు ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ,…

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈనెల 19న భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉదయం 9 గంటలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఈ…

సింగరేణిలో భూగర్భంలో ఐదేళ్ల నిబంధన..!

సింగరేణిలో డిపెండెంట్‌ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్‌ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్‌…

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం,…

తమిళనాడులో హిందీ మాస వేడుకలపై సీఎం స్టాలిన్‌ వ్యతిరేకత: ప్రధానికి లేఖ

తమిళనాడులో హిందీ భాషపై మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్, రాష్ట్రంలో హిందీ మాస వేడుకలు రద్దు చేయాలని కోరారు. “హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఉత్సవాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా…

సద్గురు ఈశా ఫౌండేషన్‌పై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్…