Author: admin

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు…

పాఠశాల విద్యార్థుల పెద్ద మనసు

SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్‌ కిడ్స్‌ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు…

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్ల మధ్య ఘర్షణ

AP: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఫ్లాట్‌ఫాం పైకి బస్సులను చేర్చే విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం అందులోని డ్రైవర్‌పై మరో డ్రైవర్ దాడి చేసేందుకు దారితీసింది. జమ్మలమడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గం డిపో…

రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మె పెట్టి కుట్ర

రాజస్థాన్‌లో అజ్మీర్‌ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ సహా ట్రాక్‌ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్‌ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.…

తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం

TG: తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. ఎన్డీఎంఏ అడ్వైజర్, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం, ఖమ్మం, మహబూబాబాద్,…

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి,…

భారత్-యూఏఈ మధ్య ఇంధన రంగంలో 4 కీలక ఒప్పందాలు

అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్, ప్రధాని మోదీ చర్చల తర్వాత ఈ ఒప్పందాలు కుదిరాయి, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మధ్య దీర్ఘకాలిక…

శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్‌లోనే అప్పగించి, డిపార్చర్‌ లెవల్‌ వరకు…

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు, ఢిల్లీలో ఇద్దరికి లక్షణాలు

భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చాయి. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం…

బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్య యత్నం

TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్‌ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం పలుమార్లు పిలుస్తుండటంపై ఆగ్రహంతో, పెట్రోల్ పోసుకొని స్టేషన్ ఆవరణలో బెదిరించాడు. లైటర్ అంటించడంతో…