నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం : కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్
1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శారదా మురళీధరన్ కొద్ది నెలల క్రితం కేరళ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే, తన భర్త తర్వాత ఆమె ఈ హోదాలో చేరడం. అయితే, వారి రంగు గురించి జరిగిన కొన్ని కామెంట్లు…