Author: admin

విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఫిబ్రవరిలో గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన ఈ పార్టీని రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసినట్లు అధికారిక సమాచారం అందింది. ఇటీవల జెండాను ఆవిష్కరించిన…

ఆంధ్రలో గణేశ మండపాలకు చాలాన్స్ ఆ.. మండిపడ్డ మాధవీలత

ఏపీలో గణేష్ మండపాలకు చలాన్ల విషయం తీవ్ర విమర్శల లోనైంది. హోం మంత్రి వంగలపూడి అనిత గణేష్ మండపాలకు రోజుకు రూ.100, విగ్రహం సైజు ఆధారంగా రూ.350-750 చలాన్లను ప్రకటించారు. ఈ ప్రకటనపై విస్తృత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకురాలు మాధవీలత…

ఏడుపాయల అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి గ్రామంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి గర్భ గుడి వరద నీటితో మునిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గర్భ గుడిలో నీరు చేరడంతో, దేవాలయంలోని పూజ కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థతిలో,…

డెంగ్యూతో కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

KMR: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కారణంగా 16 ఏళ్ల చౌకి సుజిత్ చనిపోయాడు. టెకిర్యాల్‌కు చెందిన సుజిత్, ఇంటర్‌ఫస్ట్ ఇయర్ విద్యార్థి, 10 రోజుల కిందట జ్వరం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. డెంగ్యూ నిర్ధారణ తరువాత, పరిస్థితి విషమించడంతో…

కష్టకాలంలో ప్రజాసేవకు ముందుకు రాని రాజకీయ నాయకులు, సామాన్యుని గుండెను తాకే ప్రశ్న…నాయకుడా నువ్వు ఎక్కడ..?

సమాజంలో ఎదురయ్యే విపత్తులు, అత్యవసర పరిస్థితులు సమాన్య ప్రజలకు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సినిమారంగం, ఉద్యోగ వర్గాల నుంచి విరాళాలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల నుండి కూడా ఆ విధమైన స్పందన ఆశించడంలో తప్పు…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా మహిళా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి రక్షణ కోసం రాత్రి సమయాల్లో షీ టీమ్స్‌తో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను అమలు చేయాలని,…

పాత పెన్షన్ పునరుద్ధరణ మా ధ్యేయం సిపిఎస్ టిఈఏటీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్

భూ కంపం వచ్చినా..ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..పాత పెన్షన్ సాధనే ధ్యేయం గా..సిపిఎస్ అంతం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.భారీ వర్షం…

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: హోటల్స్, కాలేజీలలో సీక్రెట్ కెమెరాల ప్రకంపనలు – ప్రైవసీ కోసం ఏం చేయాలి

తెలంగాణలో ఇటీవల కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఓయో రూమ్ హోటళ్ళలో సీక్రెట్ cc కెమెరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఘటనల్లో, గదులలో సీక్రెట్ కెమెరాలు అమర్చి, ఆ వీడియోలను బ్లాక్‌మెయిల్‌కి ఉపయోగించడం జరిగింది. ఈ సంఘటనలు స్థానిక…

తెలంగాణను మరో బుల్‌డోజర్‌ రాజ్‌గా మారకుండా చూడండి : కేటీఆర్

ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతున్నది. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 పేదల ఇండ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన తీరుపైన కేటీఆర్…

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. కవిత బెయిల్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ రోజు ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తవనకు వచ్చింది. రేవంత్ వ్యాఖ్యలను మాజీ…