తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు…