Author: admin

వసతి గృహాల్లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : డిప్యూటీ తాసీల్దార్ మాచన

వసతి గృహాల్లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు రఘునందన్ మహేశ్వరంలో మాట్లాడుతూ..హాస్టళ్లలో, గురుకులాల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా…

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి.. రాష్ట్ర వ్యాప్తంగా…

వివిధ బోర్డు పరీక్షల్లో 65 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ : కేంద్రం

గత ఏడాది 6.5 మిలియన్లకు పైగా విద్యార్థులు అన్ని రకాల బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని 56 ప్రభుత్వ సంస్థలు, మూడు కేంద్ర బోర్డుల్లో జరిపిన పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ వివరాలను…

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఉచిత వైద్యం

సింగరేణిలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన మాజీ కార్మికులకు సీపీఆర్ఎంఎస్ కార్డుతో సంబంధం లేకుండ ఏ వ్యాధులకైన ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించేందుకు సింగరేణి యాజమా న్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోలిండియాలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం సింగరేణిలో…

దళిత మహిళ హత్య హేయం: భద్రాద్రి ఎస్పీ

మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న మహిళను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయి స్టులు కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ బి. రోహిత్ రాజ్ అన్నారు. ఈ ఘటన హేయనీయమని అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పు కొనే…

ఎస్సీ వర్గీకరణ తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరగా అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాదిగ సామాజిక…

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్

రాయికల్ మండలం అల్లిపూర్ మరియు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. బుధవారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను…

ఆత్మగౌరవం కోసమే మాలల భారత్ బంద్ -పిల్లి సుధాకర్ రాష్ట్ర అద్యక్షులు జాతీయ మాల మహానాడు

హైదరాబాద్ JBS బస్టాండ్ ముందు మెరుపు ధర్నా, బస్సుల నిలిపివేత, ఉద్రిక్త వాతావరణంలో అరెస్ట్, పోలీసులతో తోపులాట.రాజ్యాంగ వ్యతిరేఖ నిర్ణయం తీసుకునే అధికారం ఏ న్యాయవ్యవస్థ కు లేదు.పార్లమెంట్ తీర్మానం లేకుండా ఆర్టికల్ 341 ను సవరించే అధికారం ఎవరికీ లెదు.ప్రదాని…

బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్‌

రాఖీ పండుగ నాడు TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు.…

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం 2024-25 విద్యాసంవత్సరానికిగాను విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ లోని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం కోసం…