Author: admin

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : MD సజ్జనార్

ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఎలక్ట్రిక్…

దేశ ప్రజలకు ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం.. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తి కొనసాగించాలి.. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం జీవితాలను పణంగా పెట్టారు.. ప్రాణాలు అర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉంటుంది.. దేశవ్యాప్తంగా ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా…

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును ఆదేరోజు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. గవర్నర్ ఆమోద…

పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో నా పోటీ : రేవంత్ రెడ్డి

తన పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కాదని… తన పోటీ ప్రపంచంతో అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో ప్రభుత్వం మారగానే… తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉంటుందని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాట్లాడారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.…

కొత్తగూడెం ప్రగతి మైదానం వేడుకలకు రానున్న మంత్రి తుమ్మల

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి…

రెసిడెన్షియల్ హాస్టల్స్ నిర్వహణ పై రివ్యూ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలి గురుకులాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా చర్యలు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం వేడి వేడిగా అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కొత్త పంచాయ‌తీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లాల అధికారుల‌కు ఆదేశించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తోపాటు కొత్త పంచాయ‌తీల‌కు…

పంద్రాగస్టుకు గణతంత్ర దినోత్సవానికి గల తేడా తెలుసా!

కాసేపట్లో..త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తాం.జణ గణ మన అధినాయక.. జయహే..అని గొంతెత్తి,ముక్త కంఠంతో..జాతీయ భావాన్ని, మన కంఠ శోష గా త్రి వర్ణం రెపరెప ల కు సమున్నత గౌరవం తో సెల్యూట్ ..సమర్పిస్తాంఈ పంద్రాగస్టు పండుగ నాడు చేసే జెండా…

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య పెరగడానికి అద్బుత యోగం

ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం:డిప్యూటీ సీఎం..భట్టి విక్రమార్క

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడటం జరిగింది ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం…