అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో అధికారుల చర్యలు
తాజాగా అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేసులో సీఐ జితేందర్‌రెడ్డితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్ల ప్రమేయం కొత్త మలుపు తిరిగింది. ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్‌కు సిఐ జితేందర్‌రెడ్డి వేధింపులే ప్రధాన కారణమని విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో జితేందర్…