సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా…
తెలంగాణ అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
TG: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి సహాయం కోరారు. రుణ భారాన్ని తగ్గించేందుకు సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి…
లావణ్య,రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్
లావణ్య మరియు రాజ్‌తరుణ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లావణ్య, రాజ్‌తరుణ్‌పై తన బంగారం, పుస్తెల తాడు, తాళిబొట్టును దొంగిలించాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యువెలరీ షాపు బిల్స్‌తో పాటు పీఎస్‌కి వచ్చిన లావణ్య, బంగారం దాచిన బీరువా…
బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు,…
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు : హైదరాబాద్ పోలీస్
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని వెల్లడించారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో…
గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమం
KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు,…
గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు…
పాఠశాల విద్యార్థుల పెద్ద మనసు
SRPT: సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం సంభవించడంతో, ఎంఎస్‌ఆర్ పాఠశాల విద్యార్థులు సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సేకరించిన నగదును వరద బాధితులకు సహాయం అందించాలనే ఆలోచనతో, ఎంఎస్‌ఆర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు రూ.1,50,116, దురాజ్‌పల్లి బ్రాంచి విద్యార్థులు…
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్ల మధ్య ఘర్షణ
AP: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఫ్లాట్‌ఫాం పైకి బస్సులను చేర్చే విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం అందులోని డ్రైవర్‌పై మరో డ్రైవర్ దాడి చేసేందుకు దారితీసింది. జమ్మలమడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గం డిపో…
రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్ దిమ్మె పెట్టి కుట్ర
రాజస్థాన్‌లో అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ సహా ట్రాక్ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.…