విశాఖలో వర్షాలు,వాయుగుండం ప్రభావం అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

విశాఖలో వర్షాలు, వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. GVMC, పోలీస్‌, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. GVMC కమిషనర్ నివేదిక ప్రకారం, 80 పునరావాస కేంద్రాలు…

ఏపీలో హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం- చంద్రబాబు

ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకురావాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. కొందరి ఆక్రమణల కారణంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతుండటాన్ని చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములపై జరిగిన అక్రమ నిర్మాణాలపై…

పార్టీ మారిన MLAలపై రేపు తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ

TG: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు వెలువడనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ…

స్వయంగా సీఎం ప్రకటించిన పదివేల సాయం నేటికి అందలేదు : మాజీ మంత్రి సత్యవతి

MABD: మహబూబాబాద్ మాజీ మంత్రి సత్యవతి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద సాయంపై విమర్శలు చేశారు. స్వయంగా సీఎం పర్యటించి పదివేల రూపాయల సాయం ప్రకటించినా, నేటికి ఆ సాయం అందలేదని తెలిపారు. బాధితులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఎదురుచూస్తున్నారన్నారు.…

జర్నలిస్టులకు భూమిపత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

TG: ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా బషీర్‌బాగ్ లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, ప్రజలు రాజకీయ నేతలను చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం మాత్రమే…

గణేష్ మండపాలకు డబ్బు వసూలు లేదు,విపక్షం తప్పుడు ప్రచారం : హోం మంత్రి అనిత

హోం మంత్రి అనిత గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు వసూలు చేయబడట్లేదని స్పష్టం చేశారు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 10 రోజుల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన…

హైడ్రా కీలక నిర్ణయం: కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేది, నివాస గృహాలను కూల్చరు

హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ (ఫ్లడ్‌ ఫ్లోర్‌ లెవల్) మరియు బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మించిన కొత్త గృహాలను మాత్రమే కూలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించబడి, నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌…

వరద బాధితుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విరాళం

TG: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని…

ఘట్కేసర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైల్వే కానిస్టేబుల్

TG: మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో విషాదం జరిగింది. ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు రైల్వే కానిస్టేబుల్ నరసింహా రాజు. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు నరసింహారాజు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు.…

Exit mobile version