UPSC- Indian Economic Service Notification – 2025
The Union Public Service Commission (UPSC) has released the notification for the Indian Economic Service (IES) and Indian Statistical Service (ISS) Examination 2025. The examination aims to fill a total…
డీఎంకే నుండి రాజ్యసభకు కమల్ హాసన్?
మక్కల్ నిది మయ్యమ్ (ఎంఎన్‌ఎమ్) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎం.కె. స్టాలిన్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. జులైలో…
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్స్ – మెటా
ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) టీన్ అకౌంట్స్ సదుపాయాన్ని భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, మెటా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 🔹 టీన్ అకౌంట్స్ ప్రత్యేకతలు:✅ డిఫాల్ట్‌గా ప్రైవేట్ అకౌంట్లు…
స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు: వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ అమ్మకాల ప్రభావం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని ప్రకటించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు అమ్మకాల…
స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వాలి – రవి రాథోడ్ డిమాండ్
టేకులపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాల్సినప్పటికీ,…
కొత్తగూడెంలో కిడ్నాప్, లైంగిక దాడి యత్నం: ఆటో డ్రైవర్ అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం జరిగిన దారుణ ఘటనలో, కరకగూడెం గ్రామానికి చెందిన యువతి కిడ్నాప్‌కు గురై, లైంగిక దాడి యత్నం నుండి తప్పించుకుంది. ఈ ఘటనలో నిందితుడు ఆటో డ్రైవర్ గుగులోత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు: యువతి,…
‘ప్రేమిస్తావా’ Movie Review: స్టైలిష్ ప్రెజెంటేషన్.. కాని క్లారిటీ లేని కథ
రేటింగ్: ⭐⭐☆☆☆ (1.75/5)తమిళ దర్శకుడు విష్ణువర్ధన్, స్టైలిష్ మేకింగ్‌కి పేరొందినప్పటికీ, ‘ప్రేమిస్తావా’తో మరోసారి అదే సమస్యను ఎదుర్కొన్నాడు—కథనం ఆకట్టుకోలేకపోవడం.కథ:అర్జున్ (ఆకాశ్ మురళి) కాలేజ్ అమ్మాయి దియా (అదితి శంకర్)ని ప్రేమిస్తాడు. మొదట ఆమె నిరాకరించినా, తర్వాత తన పాస్ట్ గురించి చెప్పి…
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలంలోని సీపీఐ ఆఫీస్‌లో గురువారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆయన…
BSNL ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ – 300 రోజుల వ్యాలిడిటీతో అదిరే ఆఫర్
ప్రభుత్వ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 300 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొదటి 60 రోజుల పాటు అన్ని…
బతకడం కోసం అమెరికాకు – బతుకు పోరాటంలో .. చచ్చిపోతున్నారు !
అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… “గాడిద మార్గం”ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద .గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది. గాడిద మార్గం రహదారి కాదు .ఎన్నెన్నో దొంగ…