తోటి సైనికుల ప్రాణాలు కాపాడిన హవల్దార్ సుబ్బయ్య వీర మరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, కంభం మండలం రావిపాడకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ (లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద 30 మంది జవాన్లతో కలిసి పెట్రోలింగ్…
తెలంగాణ తల్లి రూపంపై వివాదాస్పద వ్యాఖ్యలపై కెటిఆర్ కౌంటర్
తెలంగాణలో ఇటీవల ఓ జీవో ద్వారా వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజకీయ నేతలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గద్దం ప్రసాద్ మాట్లాడుతూ, “బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకు ఇస్తారు, తల్లులకు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నాలు చరిత్రను…
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవ పరిస్తే కఠిన చర్యలు : ప్రభుత్వం
హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక…
“తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర చరిత్రలో శాశ్వత ఘట్టం – సీఎం రేవంత్ రెడ్డి
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ♦️ తెలంగాణకు…
కర్నూలు: పతనమైన టమోటా ధరలు, పత్తకొండ మార్కెట్‌లో కిలో టమోటా రూ.1
కర్నూలు జిల్లాలోని పత్తకొండ మార్కెట్‌లో టమోటా ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.1 మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ పంటలు సరైన ధరకు అమ్మకాలు చేయలేకపోతున్నారు, దీంతో గిట్టుబాటు ధర లేకుండా టమోటాలు…
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని…
విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ,…
డిసెంబర్ 7: జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం
డిసెంబర్ 7ను ప్రతి ఏడాది జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)గా జరుపుతారు. ఈ రోజు త్రివిధ దళాలకు చెందిన సైనికుల సేవలను గౌరవిస్తూ, వారి సంక్షేమం కోసం విరాళాలు సేకరించడం ప్రధాన ఉద్దేశం. 1949…
డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నిరోధానికి ప్రత్యేక చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి సమస్యలను అరికట్టడంలో పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో హోం శాఖ విజయాలను నెక్లెస్ రోడ్…
సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహవిష్కరించిన SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
సిద్దిపేటలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో SC, ST కమీషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సదర్ మాల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర…