TwitterWhatsAppFacebookTelegramShare

భారతీయ రైల్వేలో వివిధ పోస్టుల కోసం 32,438 ఖాళీలను ప్రకటించారు. ఈ క్రింద ఉన్న పోస్టుల సంఖ్యను పరిశీలించండి:

  1. పాయింట్స్‌మన్‌- 5,058
  2. అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌)- 799
  3. అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌)- 301
  4. ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187
  5. అసిస్టెంట్‌ పీ-వే- 247
  6. అసిస్టెంట్‌ (సీ అండ్ డబ్ల్యూ)- 2,587
  7. అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌)- 420
  8. అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌)- 3,077
  9. అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్ టీ)- 2,012
  10. అసిస్టెంట్‌ టీఆర్‌డీ- 1,381
  11. అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌)- 950
  12. అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ (ఎలక్ట్రికల్‌)- 744
  13. అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1,041
  14. అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ (వర్క్‌షాప్‌)- 625

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
  • ఎఫిషియెన్సీ టెస్ట్ (పీటీ)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవి)
  • మెడికల్ ఎగ్జామినేషన్

ప్రారంభ వేతనం: రూ.18,000

పరీక్ష విధానం:

  • 100 ప్రశ్నలు
  • 90 నిమిషాలు సమయం
  • సబ్జెక్టులు: జనరల్ సైన్స్ (25), జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (30), మ్యాథమెటిక్స్ (25), జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ (20)
  • తప్పు సమాధానం – 1/3 మార్కులు కోత

దరఖాస్తు రుసుము:

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ: రూ.500
  • ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు: రూ.250

ముఖ్య తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024
  • నోటిఫికేషన్‌ జారీ తేదీ: 22-01-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-01-2025
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025
  • దరఖాస్తుల సవరణ: 25 ఫిబ్రవరి – 6 మార్చి

దరఖాస్తు చేసేందుకు:
rrbapply.gov.in/#/auth/landing

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version