భర్తీ ఖాళీలు: 68
- సీనియర్ మేనేజర్: 03
- మేనేజర్: 04
- అసిస్టెంట్ మేనేజర్: 54
- సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్: 07
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు: డిసెంబర్ 21, 2024 – జనవరి 10, 2025
అర్హతలు: బీఈ, బీటెక్, పీజీ
వయోపరిమితి:
- సీనియర్ మేనేజర్: 26-35
- మేనేజర్: 23-35
- అసిస్టెంట్ మేనేజర్: 20-30 (జనవరి 12, 2024 నాటికి)
వేతనం:
- సీనియర్ మేనేజర్: ₹2,25,937
- మేనేజర్: ₹1,77,146
- అసిస్టెంట్ మేనేజర్: ₹1,40,398
దరఖాస్తు ఫీజు: ₹750 (SC, ST, దివ్యాంగులు: ₹150)
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్
వెబ్సైట్: https://www.ippbonline.com/web/ippb/current-openings