TwitterWhatsAppFacebookTelegramShare

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ మరియు చర్లపల్లి టెర్మినల్‌ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని, రోడ్ల విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version