తన పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో కాదని… తన పోటీ ప్రపంచంతో అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో ప్రభుత్వం మారగానే… తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉంటుందని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని మాట్లాడారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తమ పోటీ. రాష్ట్రాలతో కాదని… తన పోటీ ప్రపంచంతో అన్నారు.