TwitterWhatsAppFacebookTelegramShare

ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు అర్ధనగ్న ప్రదర్శన

మాదిగలను పావుగా వాడుతున్న బిజేపి SC వర్గీకరణపై సూప్రీం తీర్పుఅంబేద్కర్ వాదులపై దాడి బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు,ఒక్క దెబ్బకు రెండు అన్నట్లు మాల మాదిగలపై దెబ్బ క్రిమిలేయర్ ముసుగులో రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర,మాలలు ఐక్యం కాకపోతే జాతి అంతరించిపోతుంది రాజకీయ, న్యాయ పోరాటాలకు మాలలు సిద్దంగా ఉండాలి- భైరి రమేష్ జాతీయ ప్రదాన కార్యదర్శి.వర్గీకరణ ఆర్డినెన్స్ రాష్ట్రాలు తీసుకొస్తే మాలల ఆగ్రహం తప్పదు-ఆంద్రా మాలమహానాడు అద్యక్షులు సిద్దాంతుల కొండబాబు.సూప్రీం కొలిజియంలో రిజర్వేషన్లు తీసుకురావాలి, -జాతీయ ఉపాద్యక్షులు మన్నె బాబురావు ఈ కార్యక్రమంలో రాష్ర్ర, జిల్లా నాయకులు ఎ. చంద్రశేఖర్, చిప్పల నర్సింగరావు, అసాది పురుషోత్తం,బ్యాగరి వెంకటస్వామి,వెన్న రాజు,నాయకోటి రవికాంత్, చిట్టిమళ్ళ సమ్మయ్య, జెల్ల ప్రభాకర్, నీరటి రాములు, బుట్టి సత్యనారాయణ, సామల అశోక్, జానయ్య, నాలిక సత్యం, రమణమూర్తి, సాంబయ్య,కల్లూరి సంజీవ, గజెల్లి లక్ష్మణ్, కందుల ఉపేందర్, గాజుల భాస్కర్, బూడిద నాగరాజు, దావ రవి, బొల్లం రాంకుమార్, అంకేశ్వరపు రామచందర్, గుండమళ్ళ తిరుపతి, కాడె శంకర్, ఉదయ్, కుమార స్వామి, శ్రీనివాస్,గద్ద సాయి, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version