Month: February 2025

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్, తమన్నా విచారణ 

పుదుచ్చేరి పోలీసులు క్రిప్టో కరెన్సీ మోసం కేసులో ప్రముఖ నటీమణులు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో నితీశ్ జైన్, అరవింద్ కుమార్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి, క్రిప్టో కరెన్సీలో…

భారత్‌లో కొత్త బేవరేజెస్‌ ప్రవేశపెట్టనున్న కోకాకోలా

వేసవి నేపథ్యంలో కోకాకోలా భారత మార్కెట్‌లోకి కొత్త శీతల పానీయాలను తీసుకురాబోతోంది. గ్లోబల్ స్పోర్ట్స్ డ్రింక్ బాడీ ఆర్మర్ లైట్ (BodyArmorLyte) తొలిసారి భారత్‌కు రానుంది. ఇది కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ కలిగి హైడ్రేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. అమెరికాలో బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను…

దక్షిణ కొరియాలో భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ద్వారా 100% ఫీజు మినహాయింపు

దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025 కోసం భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా, సైన్స్ మరియు ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థులు సియోల్‌లోని ప్రముఖ యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీని…

పాఠశాలల్లో తెలుగు బోధన తప్పనిసరి – తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా అన్ని బోర్డుల పాఠశాలల్లోనూ 2025-26లో తొమ్మిదో తరగతి, 2026-27లో పదో తరగతి విద్యార్థులకు తెలుగు బోధన, పరీక్షలు…

భారతీయ సైన్యం 58వ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌

భారతీయ సైన్యం 58వ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, ఇది అక్టోబర్‌ 2025లో ప్రారంభమవుతుంది. ఈ స్కీమ్‌ ద్వారా పురుషులు మరియు మహిళలు (యుద్ధంలో మరణించిన సైనికుల పిల్లలు సహా) షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (SSC)…

హైదరాబాద్‌లో విద్యా సంస్థల్లో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి: విద్యార్థుల ఆవేదన

హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనేక సమస్యలు ఉలిక్కిపడేలా ఉన్నాయి. తాగునీటి కొరత, మరుగుదొడ్ల అభావం, టీచర్ల కొరత వంటి ఇబ్బందులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యటించి…

ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ నోటిఫికేషన్‌ విడుదల

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నావిక్ (జనరల్ డ్యూటీ) మరియు నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి CGEPT – 2025 (2) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: అర్హతలు:…

error: Content is protected !!
Exit mobile version