Month: December 2024

చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్‌ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, ఇవాళ (శనివారం) ఉదయం 6:45 గంటలకు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు.…

రీజిన‌ల్ రింగు రోడ్డు పై సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణ మణిహారం రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి (159 కి.మీ.) తక్షణ ఆమోదం కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల…

AMC కాలనీలో దళితుల డబుల్ బెడ్ రూమ్ సమస్యపై సమావేశం

AMC కాలనీలో దళిత ప్రజా సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లాడి జయరాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో స్థానికంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లోపాలపై చర్చించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అన్యాయం:జయరాజు మాట్లాడుతూ, రోజువారీ కూలీపై ఆధారపడి…

తోటి సైనికుల ప్రాణాలు కాపాడిన హవల్దార్‌ సుబ్బయ్య వీర మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, కంభం మండలం రావిపాడకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ (లైన్ ఆఫ్ కంట్రోల్) వద్ద 30 మంది జవాన్లతో కలిసి పెట్రోలింగ్…

తెలంగాణ తల్లి రూపంపై వివాదాస్పద వ్యాఖ్యలపై కెటిఆర్ కౌంటర్

తెలంగాణలో ఇటీవల ఓ జీవో ద్వారా వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజకీయ నేతలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. గద్దం ప్రసాద్ మాట్లాడుతూ, “బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకు ఇస్తారు, తల్లులకు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నాలు చరిత్రను…

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవ పరిస్తే కఠిన చర్యలు : ప్రభుత్వం

హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక…

“తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ: రాష్ట్ర చరిత్రలో శాశ్వత ఘట్టం – సీఎం రేవంత్ రెడ్డి

ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ♦️ తెలంగాణకు…

కర్నూలు: పతనమైన టమోటా ధరలు, పత్తకొండ మార్కెట్‌లో కిలో టమోటా రూ.1

కర్నూలు జిల్లాలోని పత్తకొండ మార్కెట్‌లో టమోటా ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.1 మాత్రమే ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ పంటలు సరైన ధరకు అమ్మకాలు చేయలేకపోతున్నారు, దీంతో గిట్టుబాటు ధర లేకుండా టమోటాలు…

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని…

విద్యార్థుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: కోట శివశంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై భారీ ధర్నా జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నేతృత్వంలో విద్యార్థులు పాకెట్ మనీ,…

error: Content is protected !!
Exit mobile version