Month: October 2024

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు తొలగింపు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం విశేషంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన రూపంలో చూసి ఉంటాం, అది “చట్టం గుడ్డిది” అనే భావనను ప్రతిబింబిస్తుంది, అంటే చట్టం ముందుకు ఎవరైనా సమానమే…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారులు

భారతమాల పరియోజన ప్రథమ దశలో రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గతంలోనే మంజూరైనా, టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం, మొత్తం ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించేందుకు…

హన్మకొండలో మాల ఉద్యోగుల, ఆత్మీయుల సమ్మేళనం

తేదీ: 20/10/2024 (ఆదివారం)సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా పాల్గొనే వారు: మాల మరియు మాల ఉపకులాల ప్రజలు, ఉద్యోగులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మేళనంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న…

CM రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు…

బంజారాహిల్స్‌లో జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ; షాప్ మేనేజర్ అదృశ్యం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో, షాప్ మేనేజర్ సుకేతు షా అదృశ్యం అయ్యాడు, అతని…

అక్టోబర్ 25న మాల మహాపాదయాత్ర ను విజయవంతం చేయండి : జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

హైదరాబాదులో మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం 👉ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ… జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 తారీకు వరకు మాలల మహాపాదయాత్రను నిర్వహిస్తున్నాము…

భద్రాచలం రామాలయం అభివృద్ధి ప్రణాళిక : కలెక్టర్ జితేశ్ వి. పాటిల్

భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను అమలు చేయనుందని, అవసరమైన స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. స్థల సేకరణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నిర్మాణ పనుల సమీక్ష కార్యాచరణపై దృష్టి

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో కాజిపేట ELS రైల్వే కాలనీ కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 120 వ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ముందుగా వారి విగ్రహానికి పూలమాలవేసి వారి పాదాలచెంత…

వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుదల

తాజా అధ్యయనం ప్రకారం, వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక స్వతంత్రత దీనికి ప్రధాన కారణమని ‘ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌’ సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10,000 మందిలో 14.3% మంది ఒంటరిగా నివసిస్తుండగా, పట్టణాల్లో…

అక్టోబర్ ఒకటి నుండి ఈ మార్పులు గమనించారా..

అక్టోబర్ 1వ తేదీ నుండి దేశంలో అనేక కీలక మార్పులు జరుగనున్నాయి. రోజువారీ అంశాలకు తోడు ఆర్థిక సంబంధిత విషయాలు మరియు కొన్ని ప్రభుత్వ పథకాలలో మార్పులు వస్తున్నాయి. బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, సుకన్య సమృద్ధి…

Exit mobile version