Month: August 2024

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కొత్త పంచాయ‌తీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లాల అధికారుల‌కు ఆదేశించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తోపాటు కొత్త పంచాయ‌తీల‌కు…

పంద్రాగస్టుకు గణతంత్ర దినోత్సవానికి గల తేడా తెలుసా!

కాసేపట్లో..త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తాం.జణ గణ మన అధినాయక.. జయహే..అని గొంతెత్తి,ముక్త కంఠంతో..జాతీయ భావాన్ని, మన కంఠ శోష గా త్రి వర్ణం రెపరెప ల కు సమున్నత గౌరవం తో సెల్యూట్ ..సమర్పిస్తాంఈ పంద్రాగస్టు పండుగ నాడు చేసే జెండా…

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య పెరగడానికి అద్బుత యోగం

ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం:డిప్యూటీ సీఎం..భట్టి విక్రమార్క

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడటం జరిగింది ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం…

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు. తాజాగా ఆయన వివాదాస్పద వీడియోపై కమిషన్ నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం తర్వాత వేణుస్వామి వారి జాతకాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి…

గురుకుల పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులు

జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం…

పెళ్ళికొడుకు వినూత్న ప్రయత్నం “ధూమపానం – మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని పెళ్లి కార్డుపై ముద్రించిన యువకుడు

శ్రీకాంత్ మహేశుని హైదరాబాద్ వాసి అతనో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్…సాఫ్ట్‌వేర్ అనగానే వీకెండ్ పార్టీలు మందు సిగరెట్లు అనుకోనేరు కాదండోయ్…సమాజానికి తనవంతు ఏదోటి చెయ్యాలి అనే తపన సిగరేట్ మీద పెద్ద పోరాటమే చేస్తున్నాడు,ఈ నెల 22న తన వివాహం నిశ్చయం కాగా…

సమయ స్ఫూర్తితో ప్ర‌యాణికుడి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కి సన్మానం చేసిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్

TGSRTC బ‌స్సులో ఫిట్స్ వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి డ్రైవ‌ర్ ఉదార‌త చాటుకున్నారు. బ‌స్సును నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడారు. వ‌రంగ‌ల్-2 డిపోన‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు…

తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

తేజస్విని ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ ఈ కేసులో నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య. హైదరాబాద్‌ శివారులోని బహుదూర్‌పల్లిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. తేజస్విని సూసైడ్‌ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీహరి. సూరారం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరారై…

కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం…

Exit mobile version