Month: July 2024

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు : డిసిఎస్వో రాథోడ్

పచ్చని చెట్ల తోనే జీవకోటి మనుగడ, ప్రాణ వాయువుకు మూలాధారం పచ్చదనం అని పౌరసరఫరాల శాఖ రంగారెడ్డి జిల్లా సరఫరా అధికారి మనోహర్ కుమార్ రాథోడ్ ఉద్ఘాటించారు.శుక్రవారం నాడు ఆయన తుర్కయాoజాల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో వనమహోత్సవంలో భాగంగా…

బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్‌ చేయని…

త్రిపురలో విద్యార్థులకు హెచ్‌ఐవి ఎయిడ్స్ బయందోళన కలిగిస్తుంది : అనురాధ రావు

త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వైరస్‌ (HIV infection) విజృంభించి, భయాందోళనకు గురి చేస్తుంది.ఈ వ్యాధి కారణంగా అక్కడ 48 మంది విద్యార్థులు మృతి చెందారు . సుమారు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌…

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సింగరేణిలో “సిబిఎస్‌ఇ” కి శ్రీకారం

సింగరేణిలో సిబిఎస్‌ఇ అమలుకు చొరవ గత కొన్నేళ్లుగా సింగరేణిలోని విద్యాసంస్థల్లో సిబిఎస్‌ఇ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) పాఠ్యాంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మూడు నెలల క్రితం సింగరేణి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లోని ఉద్యోగుల కుటుంబాల…

ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి : జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్య నేరము కింద కేసు నమోదు చేసి కఠినంగా…

తెలంగాణ కార్పొరేషన్లలో చైర్మన్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు 35 మంది చైర్మన్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జీవో మార్చి 15న విడుదలైంది. అయితే పార్లమెంటు ఎన్నికల కారణంగా దాన్ని నిలిపివేసి ఈరోజు మళ్లీ విడుదల చేశారు. మరో రెండు…

పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు : తెలంగాణ డీజీపీ

పిల్లలపై అనుచితమైన వ్యాఖ్యలను సంబందించిన విషయాన్నీ హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన సోషల్ మీడియా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నామోదు చేసింది,కఠిన చర్యలు ఉంటాయన్నతెలంగాణ డీజీపీ. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం…

కేవ్ పబ్‌ లో పట్టుబడినవాళ్లలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

మణికొండలోని కేవ్ పబ్‌పై టీజీ ఎన్‌ఏబీ పోలీసులు, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి 55 మందిని అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ వినిత్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కేవ్‌ బార్‌లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షల్లో డీజే…

SI శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదు కుల హత్య! కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి,విధుల నుండి తొలగించాలి : తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్

SI శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని,వారిని విధుల నుండి తొలగించాలి,ప్రభుత్వం మరణించిన యస్సై భార్యకు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి,ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.పోలీస్ శాఖలో కుల అస్పృష్యతను…

Exit mobile version