Category: Editorial

SC వర్గీకరణను తిరిగి “కోర్టులు” కొట్టేయడం ఖాయం : సంగటి మనోహర్ మహాజన్

గౌరవ సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశం.. అనుభావిక/Empirical డేటాతో SC సమూహాల ఈ తీరును, పద్ధతిని, విధానాన్ని శాస్త్రీయంగా గుర్తించకుండా, హేతుబద్ధంగా తేల్చకుండా, నిర్థారించకుండానే.. అందుకు కారణాలు కనుక్కోకుండానే, తాజా గణాంకాలు అందుబాటులో లేకుండానే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో కులగణన లాంటి…

మహిళా దినోత్సవం: గౌరవం మాటల్లో కాదు, మనసుల్లో ఉండాలి : అనురాధ రావు

మహిళా దినోత్సవం అనగానే హడావుడి, ఏవో సన్మానాలు,సత్కారాలు చేసి,ఏదో చేశాం అని గొప్పలు, మిగత రోజులు షరా మామూలే,వేధింపులే,ఈసడింపులే,సణుగుళ్లే. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కానీ ఆడవాళ్లకు స్వాతంత్రం వచ్చిందా? ఎక్కడ భద్రత లేదు,కడుపుల ఉన్నప్పుడు అమ్మాయి అని తెలిసిన…

భారతావనికి మణిహారం మహిళా శక్తికి వందనం

భారతావని కి మణి హారం అనదగ్గ మహిళా మణులు ఎందరో భారత దేశంలో గౌరవింపబడ్డారు.అలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని భారత ప్రభుత్వం తగు రీతిలో ప్రోత్సహించి సత్కరించింది. రాజకీయాల్లో సైతం భారత దేశం మహిళా శక్తి కి…

బతకడం కోసం అమెరికాకు – బతుకు పోరాటంలో .. చచ్చిపోతున్నారు !

అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… “గాడిద మార్గం”ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద .గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది. గాడిద మార్గం రహదారి కాదు .ఎన్నెన్నో దొంగ…

సుప్రీంకోర్టు “స్ఫూర్తినైనా” అర్థం చేసుకోండి: సంగటి మనోహర్ మహాజన్

రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాతినిధ్య అసలు ఉద్దేశాన్ని మరియు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం ఆర్టికల్ – 341(1) చే పార్లమెంటు గుర్తించిన ఉమ్మడి జాబితా యొక్క విస్తృత పరిధి, గుర్తింపు, గౌరవం సహా విలువ, గొప్పతనం, ఔన్నత్యం, ప్రాధాన్యత మరియు…

“దళిత చైతన్యం, రాజకీయ కుట్రలు – అసలు దొంగలు ఎవరు?” – అల్లాడి పౌల్ రాజ్

1952 నుండి రాజ్యాంగం ఫలాలను ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పటికి దళితుల్లో అర్హులై, ఫలాలు అనుభవించేవారు లేరు. అలాగా సుమారు 18 ఏళ్ళు అంటే 1970 వరకు దళితులు రాజ్యాంగ ఫలాలు అనుభవించలేదనే చెప్పాలి. 1970 నుండి సుమారు 15 ఏళ్ళు…

దమ్ముంటే ప్రధానమంత్రి “లేఖకు” సమాధానం చెప్పు, బండి సంజయ్ వ్యాఖ్యలపై సంగటి మనోహర్ మహాజన్

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ కుమార్తె వెన్నెలతో పాటు అనేక మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంగటి మనోహర్ మహాజన్ బీజేపీ కేంద్ర…

“ఆడపిల్లలను రక్షిద్దాం, ఎదగనిద్దాం, స్వేచ్ఛగా బతకనిద్దాం” : బాలాల హక్కుల సంఘం

2008 జనవరి 24 వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత” మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు,విద్య, వైద్యం, పోషకాహారం,లింగ…

మాలలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక సోదరుడు అడిగిన ప్రశ్నకు నా సమాధానం : సంగటి మనోహర్ మహాజన్

రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క ఆలోచనలకు వర్గీకరణ అన్నది వ్యతిరేకం. కావున, వర్గీకరణను మాలలు వ్యతికిస్తున్నారు. వర్గీకరణ అన్నది అశాస్త్రీయం, అహేతుకం మరియు అసంబద్ధం. బలమైన “ఉద్దేశాలు మరియు లక్ష్యాలు” సాధించేందుకు వర్గీకరణ…

రేడియో నుంచి డిజిటల్ యుగం వైపుకు మారుతున్న వార్త మాధ్యమాల ప్రపంచం

కోవిడ్-19 మహమ్మారి తరువాత, వార్తలు డిజిటల్ ఫార్మాట్‌లో మార్పు చెందాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, ప్రేక్షకులు మరింతగా డిజిటల్ మీడియాను వాడటం మొదలుపెట్టారు. దానితో, ఈ మార్పు అనేక ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది ఆన్‌లైన్ వార్తలు: అనేక ప్రింట్ మీడియా సంస్థలు తమ…

error: Content is protected !!
Exit mobile version