Category: Andhra

ఆంధ్రలో గణేశ మండపాలకు చాలాన్స్ ఆ.. మండిపడ్డ మాధవీలత

ఏపీలో గణేష్ మండపాలకు చలాన్ల విషయం తీవ్ర విమర్శల లోనైంది. హోం మంత్రి వంగలపూడి అనిత గణేష్ మండపాలకు రోజుకు రూ.100, విగ్రహం సైజు ఆధారంగా రూ.350-750 చలాన్లను ప్రకటించారు. ఈ ప్రకటనపై విస్తృత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకురాలు మాధవీలత…

కష్టకాలంలో ప్రజాసేవకు ముందుకు రాని రాజకీయ నాయకులు, సామాన్యుని గుండెను తాకే ప్రశ్న…నాయకుడా నువ్వు ఎక్కడ..?

సమాజంలో ఎదురయ్యే విపత్తులు, అత్యవసర పరిస్థితులు సమాన్య ప్రజలకు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సినిమారంగం, ఉద్యోగ వర్గాల నుంచి విరాళాలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల నుండి కూడా ఆ విధమైన స్పందన ఆశించడంలో తప్పు…

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: హోటల్స్, కాలేజీలలో సీక్రెట్ కెమెరాల ప్రకంపనలు – ప్రైవసీ కోసం ఏం చేయాలి

తెలంగాణలో ఇటీవల కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఓయో రూమ్ హోటళ్ళలో సీక్రెట్ cc కెమెరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని ఘటనల్లో, గదులలో సీక్రెట్ కెమెరాలు అమర్చి, ఆ వీడియోలను బ్లాక్‌మెయిల్‌కి ఉపయోగించడం జరిగింది. ఈ సంఘటనలు స్థానిక…

బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

జులై 15 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా.దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో రానున్న 10 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

ఆంధ్రప్రదేశ్ కు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ

కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన సేరు బాగా వినిపించింది. గత నెల ఏపీ సచివాలయంలో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా.…

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్…

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బుధవారం అసోసియేటెడ్ ప్రెస్‌లో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం ప్రచురించిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధానిని నిర్మిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీకి…

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం నాడు APPSC పత్రికా ప్రకటన ప్రకారం, సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యంగా…

నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా,…

Exit mobile version