Category: Andhra

తెలుగు రాష్ట్రాల్లో భగభగమంటున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగమంటున్నాయి. మార్చిలోనే మే నెల వేడిమి కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ దాహం చేసేస్తోంది. ఇప్పటికే 42°C దాటిన ఉష్ణోగ్రతలు వడగాలులతో కలసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసర…

AP ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్కరణలు: కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టింది, తద్వారా విద్యార్థుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్కరణల్లో ముఖ్యంగా కొత్త యూనిఫారాలు, సెమిస్టర్ విధానం, ‘నో బ్యాగ్ డే’ వంటి చర్యలు ఉన్నాయి. కొత్త యూనిఫారాలు…

ఈ నెల 23న తిరుపతిలో మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ : రాయలసీమ మాలల JAC

SC వర్గీకరణ, క్రిమీలేయర్ సహా ఇంకా అనేక రాజ్యాంగ హక్కులు కాపాడుకొనుట, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకొనుటకు సంబంధించిన అంశాలతో పాటు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ “”హాలో మాల.. చలో తిరుపతి”” అన్న ఒక సరికొత్త నూతన “”భావోద్వేగ మరియు సున్నిత””…

ప్రత్తిపాడు జనసేన ఇన్‌చార్జ్‌పై పవన్ కల్యాణ్ అసహనం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరుపుల తమ్మయ్య ఇటీవల ఒక మహిళా వైద్యురాలిపై ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అధికారులకు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర…

రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్

AP రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే గుడ్‌న్యూస్ – టెండర్ల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు మధ్య ఎలివేటెడ్ హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి మొదటి అడుగుగా టెండర్లు జారీ చేసింది. ఈ నెల 10 నుండి 24వ తేదీ వరకు టెండర్లు…

సూర్యాపేట జిల్లాలో సంచలన పరువు హత్య – ప్రేమ వివాహం కారణంగా యువకుడి హత్య

సూర్యాపేట జిల్లా, పిల్లలమర్రి వద్ద ఇటీవల జరిగిన పరువు హత్య కేసు సంచలనంగా మారింది. మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సోమవారం మృతదేహం మూసీ కాలువ కట్టపై గుర్తించబడిన…

అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం

అనంతపురం-గుంటూరు మధ్య రోడ్డు ప్రయాణం మరింత సులభం కాబోతోంది. కేంద్రం ఎన్‌హెచ్-544డి విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్ల వ్యయంతో 219.8 కి.మీ మేరను 21 బైపాస్‌లతో కలిపి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135…

రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి CRPC నూతన “కమిటీలు” : సంగటి మనోహర్ మహాజన్

ప్రపంచ చరిత్రలో ఒక దేశ రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునేందుకు అధికారిక వ్యవస్థలే కాకుండా.. “”పౌర మరియు గౌరవ”” సమాజం నుంచి కూడా.. ఒక స్వతంత్ర “”వేదిక/సంస్థ”” ఏర్పాటు చేయడం అన్నది.. మాకుతెలిసి ప్రపంచంలోఎక్కడేగాని లేదని.. ఇది నిజంగా…

error: Content is protected !!
Exit mobile version