Category: Career

కొత్తగూడెం హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకులో ఇంటర్వ్యూలు

విద్యానగర్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, కొత్తగూడెంలో నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఉద్యోగాలు: అర్హతలు: కాంటాక్ట్:రాజేష్ అరెల్లి – 9392897511

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

ప్రజా ప్రభుత్వం రికార్డు సమయంలో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ #DSC-2024 ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.🔹 దసర పండుగ శుభ సందర్భాన్ని…

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్…

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10…

జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో హెడ్ కుక్ పోస్టులు

TG: జైపూర్, మందమర్రి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారులు కొమ్మెర రాధాకృకిష్ణ, జాడి పోచయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.దరఖాస్తుదారులు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులై ఉండి,…

జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,280 పోస్టులు ఉండగా.. వాటిలో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 కాంట్రాక్ట్ లెక్చరర్స్, 96…

వివిధ బోర్డు పరీక్షల్లో 65 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ : కేంద్రం

గత ఏడాది 6.5 మిలియన్లకు పైగా విద్యార్థులు అన్ని రకాల బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని 56 ప్రభుత్వ సంస్థలు, మూడు కేంద్ర బోర్డుల్లో జరిపిన పరిశోధనల ఫలితాల ఆధారంగా ఈ వివరాలను…

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం 2024-25 విద్యాసంవత్సరానికిగాను విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ లోని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల ఉపకార వేతనం కోసం…

హైదరాబాద్‌లో ట్రైజిన్ (Trigyn) ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ 6 నెలల్లో ప్రారంభం.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు,శిక్షణ

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది.అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలోని…

Exit mobile version