Category: Warangal

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈనెల 19న భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉదయం 9 గంటలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఈ…

హన్మకొండలో మాల ఉద్యోగుల, ఆత్మీయుల సమ్మేళనం

తేదీ: 20/10/2024 (ఆదివారం)సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా పాల్గొనే వారు: మాల మరియు మాల ఉపకులాల ప్రజలు, ఉద్యోగులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మేళనంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న…

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో కాజిపేట ELS రైల్వే కాలనీ కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 120 వ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ముందుగా వారి విగ్రహానికి పూలమాలవేసి వారి పాదాలచెంత…

ఆసుపత్రి బాత్రూంలో అబార్షన్ అయింది అని నమ్మించిన మహిళా

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలలుగా గర్భవతి అని కుటుంబ సభ్యులు, సమాజాన్ని నమ్మించి మోసం చేసింది. జనగామ MCH ఆసుపత్రిలో నొప్పులు వస్తున్నాయంటూ చేరి, బాత్రూంలో అబార్షన్ అయిందని, బాబు డ్రైనేజీలో…

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10…

సింగరేణిలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్నిచోట్ల అంతర్గత ఏరియా స్థాయి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని మూడు రోజుల క్రితం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది..…

గురుకుల పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులు

జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం…

చెడు అలవాట్లకు దూరం గా ఉంటే యువత భవిత ఉజ్వలం : మాచన రఘునందన్

యువత పొగాకు,దూమపానం దురలవాట్లకు దూరంగా ఉంటే..భవిత ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ సూచించారు.రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న…

తెలంగాణ ఉద్యమనేత అద్దంకి దయాకర్ కు సముచిత స్థానం ఇవ్వాలి : పిల్లి సుధాకర్

▪️ వరంగల్,హన్మకొండ జిల్లాల మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం▪️ KU పాలక మండలిలో మాలల కు అన్యాయం▪️ నామినేటెడ్ పోస్టులలో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి▪️ పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు జాతీయ మాల మహానాడు వరంగల్,హనుమకొండ జిల్లాల విస్తృత…

కాజీపేటలో రైల్వే డివిజన్ సాధనకు సమష్టి కృషి : రౌండ్ టేబుల్ సమావేశంలో MP కడియం కావ్య

కాజీపేట రైల్వే జంక్షన్ కు డివిజన్ సాధించడం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు తదితరులు అన్నారు. రైల్వే ఐకాస కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్ష…

Exit mobile version