నిరుద్యోగుల కోసం అధునాతన రీడింగ్ రూమ్స్ – ఐటీడీఏ పీఓ రాహుల్
నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధమయ్యేలా ఆధునాతన హంగులతో రీడింగ్ రూమ్స్‌ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీ.ఓ బి. రాహుల్ తెలిపారు. భద్రాచలం తాతగుడి సెంటర్‌లోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించిన ఆయన, రీడింగ్ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రీడింగ్…