Category: Karimnagar

జగిత్యాల: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కరుణంజలితో ప్రేమ వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి, వారి అంగీకారంతో బుధవారం వివాహం…

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10…

సింగరేణిలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్నిచోట్ల అంతర్గత ఏరియా స్థాయి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని మూడు రోజుల క్రితం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది..…

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్

రాయికల్ మండలం అల్లిపూర్ మరియు మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. బుధవారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలను…

రెసిడెన్షియల్ హాస్టల్స్ నిర్వహణ పై రివ్యూ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలి గురుకులాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా చర్యలు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం వేడి వేడిగా అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

ఎస్ఐ ఆత్మహత్యకు కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి : జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్య నేరము కింద కేసు నమోదు చేసి కఠినంగా…

కరీంనగర్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లో ఏసీబీ దాడులు

కరీంనగర్‌ జిల్లాకు చెందిన మేనేజర్‌ ఆర్‌.వెంకటేశ్వర్‌రావు, క్యాషియర్‌ ఎస్‌.కుమారస్వామిలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పట్టుకుంది. కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, పెండింగ్‌లో ఉన్న వ్యవస్థీకృత వరి సేకరణ కేంద్రాలకు రూ.Rs.69,25,152/- కమీషన్‌ను క్లియర్ చేయడానికి డిమాండ్ చేసి రూ.15,00,000/-లో మొదటి…

Exit mobile version