Category: Telangana

జర్నలిస్టులకు భూమిపత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

TG: ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ద్వారా బషీర్‌బాగ్ లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ, ప్రజలు రాజకీయ నేతలను చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం మాత్రమే…

గణేష్ మండపాలకు డబ్బు వసూలు లేదు,విపక్షం తప్పుడు ప్రచారం : హోం మంత్రి అనిత

హోం మంత్రి అనిత గణేష్ మండపాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి డబ్బులు వసూలు చేయబడట్లేదని స్పష్టం చేశారు. మైక్ పర్మిషన్‌కు కూడా డబ్బులు తీసుకోవడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, 10 రోజుల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన…

హైడ్రా కీలక నిర్ణయం: కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేది, నివాస గృహాలను కూల్చరు

హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ (ఫ్లడ్‌ ఫ్లోర్‌ లెవల్) మరియు బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మించిన కొత్త గృహాలను మాత్రమే కూలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించబడి, నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌…

వరద బాధితుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విరాళం

TG: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విరాళం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల 2 నెలల జీతాన్ని…

ఘట్కేసర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైల్వే కానిస్టేబుల్

TG: మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో విషాదం జరిగింది. ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు రైల్వే కానిస్టేబుల్ నరసింహా రాజు. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు నరసింహారాజు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడి పునరావాస చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. వరద నివారణలో ప్రభుత్వం సహకారం లేదని స్థానికులు పేర్కొన్నారు.…

ఆంధ్రలో గణేశ మండపాలకు చాలాన్స్ ఆ.. మండిపడ్డ మాధవీలత

ఏపీలో గణేష్ మండపాలకు చలాన్ల విషయం తీవ్ర విమర్శల లోనైంది. హోం మంత్రి వంగలపూడి అనిత గణేష్ మండపాలకు రోజుకు రూ.100, విగ్రహం సైజు ఆధారంగా రూ.350-750 చలాన్లను ప్రకటించారు. ఈ ప్రకటనపై విస్తృత విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకురాలు మాధవీలత…

ఏడుపాయల అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి గ్రామంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి గర్భ గుడి వరద నీటితో మునిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గర్భ గుడిలో నీరు చేరడంతో, దేవాలయంలోని పూజ కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థతిలో,…

డెంగ్యూతో కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

KMR: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ కారణంగా 16 ఏళ్ల చౌకి సుజిత్ చనిపోయాడు. టెకిర్యాల్‌కు చెందిన సుజిత్, ఇంటర్‌ఫస్ట్ ఇయర్ విద్యార్థి, 10 రోజుల కిందట జ్వరం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. డెంగ్యూ నిర్ధారణ తరువాత, పరిస్థితి విషమించడంతో…

కష్టకాలంలో ప్రజాసేవకు ముందుకు రాని రాజకీయ నాయకులు, సామాన్యుని గుండెను తాకే ప్రశ్న…నాయకుడా నువ్వు ఎక్కడ..?

సమాజంలో ఎదురయ్యే విపత్తులు, అత్యవసర పరిస్థితులు సమాన్య ప్రజలకు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సినిమారంగం, ఉద్యోగ వర్గాల నుంచి విరాళాలు వచ్చినప్పుడు, రాజకీయ నాయకుల నుండి కూడా ఆ విధమైన స్పందన ఆశించడంలో తప్పు…

Exit mobile version