తెలంగాణలో చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో చేనేత కార్మికులకు ఊరట కలిగేలా ప్రభుత్వం రుణమాఫీ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గనుంది. ప్రభుత్వం రూ. 33 కోట్ల మేర రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు…