Category: Uncategorized

బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు,…

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు : హైదరాబాద్‌ పోలీస్

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని వెల్లడించారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో…

తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం

TG: తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి బుధవారం కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. ఎన్డీఎంఏ అడ్వైజర్, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం, ఖమ్మం, మహబూబాబాద్,…

బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్య యత్నం

TG: బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆకాష్‌ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అతని భార్య పలు మార్లు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ కోసం పలుమార్లు పిలుస్తుండటంపై ఆగ్రహంతో, పెట్రోల్ పోసుకొని స్టేషన్ ఆవరణలో బెదిరించాడు. లైటర్ అంటించడంతో…

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ

TG: తెలంగాణ శాసనసభలో మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్. పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె. శంకరయ్య నియమితులయ్యారు.…

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు

TG: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. న్యాయస్థానం రేపు…

చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం ఇవ్వండి : సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ మరియు చర్లపల్లి టెర్మినల్‌ రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని, రోడ్ల విస్తరణ పనులను వీలైనంత…

ఇండియన్‌ హ్యాండ్లూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన “చేనేత అభయహస్తం” లోగోను ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ…

4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, సుమోటోగా కేసు…

Exit mobile version