Author: admin

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల…

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తోంది. సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రామదానం, ఆరోగ్య శిబిరాలు,…

ఉపవాసం రకాలు – సంపూర్ణ వివరణ

హిందూ సంప్రదాయంలో ఉపవాసం అంటే ఆధ్యాత్మిక శుద్ధి, శరీర శుద్ధి, మరియు భక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆచారం. పండగలు, ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుందని హిందువులు నమ్ముతారు. పండగల సమయంలో ఉపవాసం…

సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

TG: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి సీతారాం గారి ప్రస్థానం ప్రత్యేకమని, నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో వారు…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి అరికెపూడి గాంధీ పై జాయింట్ సీపీకి ఫిర్యాదు

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల శాంత్ రెడ్డి, సబితా ఇంద్ర…

తాండూర్ పోలీస్ స్టేషన్ లో నాగుపాము కలకలం

TG: వికారాబాద్ జిల్లా తాండూరు పీ ఎస్ లో నాగుపాము కలకం రేపింది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ నాగుపాము దూరింది. స్టేషన్లో ఉన్న సిబ్బంది నాగుపామును గమనించి వెంటనే స్నేక్ స్నాచర్కు సమాచారం అందించారు. సొసైటీవారు పామును రెస్క్యూ చేశారు.…

ఆసుపత్రి బాత్రూంలో అబార్షన్ అయింది అని నమ్మించిన మహిళా

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలలుగా గర్భవతి అని కుటుంబ సభ్యులు, సమాజాన్ని నమ్మించి మోసం చేసింది. జనగామ MCH ఆసుపత్రిలో నొప్పులు వస్తున్నాయంటూ చేరి, బాత్రూంలో అబార్షన్ అయిందని, బాబు డ్రైనేజీలో…

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్…

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు కేవలం ₹14 మాత్రమే ఖర్చు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను…

Exit mobile version