4 రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలి మార్పు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు తాత్కాలికంగా మార్చారు. ఈ మార్పులు క్రింది విధంగా ఉన్నాయి: ప్రయాణికులు ఈ మార్పులను గమనించి,…