కరీంనగర్ (KNR) బస్టాండ్‌కు 44 సంవత్సరాలు పూర్తి: తెలంగాణలో 2వ పెద్ద బస్టాండ్
కరీంనగర్ KNR బస్టాండ్ నేటితో 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ MG బస్టాండ్ తర్వాత ఇది రెండవ అతిపెద్ద బస్టాండ్‌గా గుర్తింపు పొందింది. 1976 నవంబర్ 11న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు KNR బస్టాండ్‌కు శంకుస్థాపన చేసినట్లు…