తెలంగాణలో అమలులోకి ఎస్సీ వర్గీకరణ చట్టం : 56 కులాలకు మూడు గ్రూపులుగా రిజర్వేషన్లు
తెలంగాణ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించింది.…