జవహర్‌నగర్ లోని చెత్త – ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేస్తుందా ?
మన చేత్త వల్ల ఎంతమంది పిల్లల ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ ముప్పు వస్తోందో ఎవరైనా ఆలోచించారా? ఈ సమస్య ఎక్కడో కాదు – మన హైదరాబాద్ నగరంలోనే తీవ్రమవుతోంది. జవహర్ నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డు 339 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతిరోజూ…