రైల్వే సేవలన్నీ ఒకే ప్లాట్ఫామ్లో: రైల్‌వన్ యాప్‌తో సులభమైన ప్రయాణం
భారతీయ రైల్వే సేవలను ఒకే యాప్‌లో సమగ్రంగా అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభించిన ‘రైల్‌వన్’ (RailOne) యాప్, ప్రయాణికులకు వినియోగదోహదంగా మారనుంది. ఈ సూపర్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, రైల్వే సమాచారం, పీఎన్ఆర్ స్టేటస్, ప్లాట్‌ఫామ్ నెంబర్ తదితర వివరాలన్నింటినీ…
జులై 1 నుంచి మారుతున్న కీలక ఆర్థిక నిబంధనలు – సామాన్యులకు భారం, కొంత ఊరట
నూతన ఆర్థిక సంవత్సరంలో జులై నెల కీలక మార్పులతో ప్రారంభం కానుంది. జులై 1 నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారనున్నాయి. రైల్వే టికెట్ల ధరలు పెరగనున్నాయి. నాన్ ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతుల్లో 2 పైసలు…
టీపీసీసీ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకాలు: పార్టీ బలోపేతానికి మహేశ్ కుమార్ గౌడ్ చర్యలు
తెలంగాణలో 2029 ఎన్నికల సన్నాహంలో టీపీసీసీ కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా మేనేజ్ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో వైస్ ప్రెసిడెంట్లను మరియు జనరల్ సెక్రటరీలను నియమించారు.…
మీడియా స్వేచ్ఛపై దాడి.. బీఆర్ఎస్ మూకల చర్యలను ఖండించిన సీనియర్ జర్నలిస్టు : మాలపాటి
మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మాలపాటి శ్రీనివాసులు, మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ చర్యను ప్రజాస్వామ్యంపై ఘోర దాడిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మూకలు మహా న్యూస్…
సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై జూన్ 27న చలో కొత్తగూడెం
సింగరేణిలో ఇంకెన్నాళ్లు ఈ కంటతడి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సింగరేణి యాజమాన్యం. సింగరేణి మారు పేర్ల సమస్య పరిష్కరించి కార్మికుల పిల్లలకు న్యాయం చేయాలని గోదావరిఖని ప్రెస్ క్లబ్లో లక్క శ్రావణ్ గౌడ్, జక్కు శ్రవణ్ మాట్లాడుతూ మాయ మాటలు, కాలయాపన…
పాలిసెట్-2025: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2025 కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి 29వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రవేశాల కన్వీనర్ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి రెండు కొత్త ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కేసముద్రం (మహబూబాబాద్),…
పుణ్యక్షేత్రాల దర్శనానికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం ఆకర్షణీయ టూర్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దైవ దర్శన పర్యటనలతో ముందుకు వచ్చింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీలను ఈ నెల 27న ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి బయల్దేరే…
ఎస్సీలపై అన్యాయాలు నిరోధించండి: నేషనల్ ఎస్సీ కమిషన్‌ను కలిసి వినతిపత్రం
భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుపేద ఎస్సీ ప్రజలపై జరుగుతున్న దాడులను, అక్రమంగా నమోదవుతున్న తప్పుడు కేసులను నిరోధించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, ప్రధాన…
సివిల్స్-2026కు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ
సివిల్ సర్వీసెస్-2026 పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కల్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. శిక్షణకు అర్హత కోసం దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి…
కన్నప్ప ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు: జూన్ 27న గ్రాండ్ రిలీజ్
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది. మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, బాలీవుడ్-కోలీవుడ్ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ…