Category: Hyderabad

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్‌ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్‌ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14…

హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా అంతరాయం

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వులను అమర్చనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం…

రంగారెడ్డి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం…

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఈ పదవి చేపట్టడం తనకు సంతోషంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ నిర్మూలనపై సీరియస్‌గా ఉందని, ముఖ్యంగా డ్రగ్స్‌…

ఘట్కేసర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ రైల్వే కానిస్టేబుల్

TG: మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో విషాదం జరిగింది. ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డారు రైల్వే కానిస్టేబుల్ నరసింహా రాజు. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు నరసింహారాజు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే…

ఏడుపాయల అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు

మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి గ్రామంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి గర్భ గుడి వరద నీటితో మునిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గర్భ గుడిలో నీరు చేరడంతో, దేవాలయంలోని పూజ కార్యక్రమాలు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థతిలో,…

పాత పెన్షన్ పునరుద్ధరణ మా ధ్యేయం సిపిఎస్ టిఈఏటీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్

భూ కంపం వచ్చినా..ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..పాత పెన్షన్ సాధనే ధ్యేయం గా..సిపిఎస్ అంతం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.భారీ వర్షం…

సైబర్ నేరస్తుల నయా మోసం

మీ అబ్బాయి అత్యాచారం కేసులో నిందితుడని.. అతన్ని తప్పించడానికి డబ్బు చెల్లించాలంటూ ఓ మహిళ నుంచి నగదు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్యకు వాట్సాప్‌ వీడియోకాల్‌ వచ్చింది. అందులో పోలీసుల దుస్తుల్లో…

వసతి గృహాల్లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : డిప్యూటీ తాసీల్దార్ మాచన

వసతి గృహాల్లో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు రఘునందన్ మహేశ్వరంలో మాట్లాడుతూ..హాస్టళ్లలో, గురుకులాల్లో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా…

పెళ్ళికొడుకు వినూత్న ప్రయత్నం “ధూమపానం – మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అని పెళ్లి కార్డుపై ముద్రించిన యువకుడు

శ్రీకాంత్ మహేశుని హైదరాబాద్ వాసి అతనో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్…సాఫ్ట్‌వేర్ అనగానే వీకెండ్ పార్టీలు మందు సిగరెట్లు అనుకోనేరు కాదండోయ్…సమాజానికి తనవంతు ఏదోటి చెయ్యాలి అనే తపన సిగరేట్ మీద పెద్ద పోరాటమే చేస్తున్నాడు,ఈ నెల 22న తన వివాహం నిశ్చయం కాగా…

error: Content is protected !!